Key developments are taking place in the Telangana BJP. The fight between Bandi Sanjay and Etala has come back to the screen. The dialogue war continues. Etala gave a strong counter to Bandi's comments made in Huzurabad. He said that there will be no street fight anymore. There will only be a straight fight. He made key comments that one can fight with the enemy but cannot fight with those who put knives in their stomachs. The dispute between the two key leaders has recently taken a new turn. Rajender Vs Sanjay.
తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తిరిగి బండి సంజయ్ - ఈటల మధ్య పోరు తెర మీదకు వచ్చింది. డైలాగ్ వార్ కొనసాగుతోంది. హుజూరాబాద్ కేంద్రంగా బండి చేసిన వ్యాఖ్యలకు ఈటల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇక.. స్ట్రీట్ ఫైట్ ఉండదని.. స్ట్రైట్ ఫైట్ మాత్రమే ఉంటుందని తేల్చి చెప్పారు. శత్రువుతో కొట్లాడవచ్చు కానీ కడుపులో కత్తులు పెట్టుకొనే వారితో పోరాటం చేయలేమంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఇద్దరు ముఖ్య నేతల మధ్య వివాదం తాజాగా కొత్త మలుపు తీసుకుంది.
#eatala Rajendar
#bandisanjay
#bjp

Also Read

బండి Vs ఈటల, స్ట్రైట్ ఫైట్ - కీలక మలుపు..!! :: https://telugu.oneindia.com/news/telangana/mp-etala-rajender-seriously-reacts-over-bandi-sanjay-leads-to-new-controversy-in-t-bjp-444237.html?ref=DMDesc

"మోదీకి బీజేపీ అవసరం లేదు.. బీజేపీ మనుగడకే మోదీ అవసరం" :: https://telugu.oneindia.com/news/india/bjp-mp-nishikant-dubey-modi-doesn-t-need-bjp-bjp-needs-modi-for-survival-444149.html?ref=DMDesc

పురందేశ్వరికి కీలక పదవి - మారుతున్న బీజేపీ లెక్కలు..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/bjp-high-command-decided-key-position-for-purandeswari-as-reports-443791.html?ref=DMDesc